61, title: Desiginer peace., description: ఒక భార్యా, భర్తా వాకింగ్ కని అలా వెళ్తుంటారు. ఇంతలో అకస్మాత్తుగా భర్త కాలికి రాయి తగిలి రక్తం వస్తుంది. \nవెంటనే తను తన భార్య పైట వైపు చూస్తుంటాడు, తను పైట చించి కట్టు కడుతుందేమోనని.\n అప్పుడామె 'కల్లోకూడా ఆ ఆలోచన రానీకండి. ఇది Desiginer peace.
62, title: దేవుడు చూస్తున్నాడు, description: నర్సరీ స్కూల్ కాంటీన్ లో ఒకచోట యాపిల్ బుట్టతో పాటు ఇలా రాసి ఉంటుంది.\n \ఒక యాపిల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు\. \nపక్కనే ఇంకో కౌంటర్ దగ్గర చాక్లెట్స్ బాక్స్ ఉంటుంది. \nఅది చూసి ఒక పిల్లాడు ఇలా రాస్తాడు. \n\మీకు కావల్సినన్ని చాక్లెట్స్ తీసుకోండి. దేవుడు యాపిల్స్ చూడటంలో బిజీగా ఉన్నాడు.\
63, title: తమాషా, description: భార్య : నాకు ఒంట్లో బాగోలేదండీ!\nభర్త : అయ్యో, నేను నిన్ను షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్నానే!\nభార్య: అరె, నేను తమాషాకి చెప్పానండీ\nభర్త : నేనూ తమషాకే చెప్పా. ఇక లేచి వంట చెయ్యి.
64, title: సంతోషం, description: జంభులింగం : సార్! మా ఆవిడ తప్పిపోయింది.\n Postman : ఇది Post office, Police station కాదు. \nజంభులింగం : దీనమ్మ జీవితం. సంతోషంలో ఎక్కడికెళ్ళాలో కూడా తెలియట్లేదు.
65, title: పెళ్ళిభయం, description: కొడుకు : నాన్నా, నేను పెళ్ళి చేసుకోను. నాకు ఆడోళ్ళంటే చాలా భయం. \nనాన్న : పెళ్ళీ చేసుకో నాయనా. అప్పుడు ఒక్క ఆడదంటేనే భయమేస్తుంది. మిగతావారంతా మంచిగా కనిపిస్తారు.
66, title: హనుమాన్ చాలీసా, description: భార్య : ఏమండీ, నేనెప్పుడైనా మీ కల్లోకి వస్తానా?\n భర్త : లేదేభార్య : ఏమి? భర్త : నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా.
67, title: Self Confidence, description: ఒకసారి ఎనిమిది వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాపుకు వెళతాడు. \nఆ బార్బర్ ఆయన వెంట్రుకలు చూసి Count చెయ్యాలా, కత్తిరించాలా అంటాడు విసుగ్గా. \nఅప్పుడాముసలి తాత ఠీవీగా అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు 'రెండూ కాదు, కలరెయ్'
68, title: దొందుకు దొందే, description: తాత మనవడితో \ఒరేయ్ మనవడా! మీ టీచరమ్మ వస్తుంది. నువ్వు స్కూల్ ఎగ్గొట్టావుగా. వెళ్ళి దాక్కో\\n అప్పుడామనవడు \నేను కాదు తాతా, నువ్వే దాక్కో. మా తాతకి యాక్సిడెంట్ అయిందని చెప్పా\ అంటాడు కంగారు పడుతూ