తెలుగు జోక్స్ -6

51, title: యాద్గిరీ, description: టీచర్ : ఒరేయ్ యాద్గిరీ , Fast, Faster, Fastest ని తెలుగులో చెప్పు. \nయాద్గిరీ : ఒహో , ఇది చాలా ఈజీ టీచర్. ఉర్కు, జల్దీ ఉర్కు , దీంతల్లి ఉర్కు.

52, title: ధర్మ సందేహం, description: బాపూగారి బొమ్మలా అందంగా ఉండీ, తెలివైనదై ఉండీ, చాలా చురుకైనదై ఉండీ, భర్తతో ఎప్పుడూ పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామీ\? అని శిష్యుడు అడిగాడు\n\n'భ్రమ' అంటారు నాయనా అని గురూజీ బదులిచ్చాడు.

53, title: Salary increment, description: ఉద్యోగి : సార్, నాకు Salary increment కావాలి. మూడు కంపనీలు నా వెంట పడుతున్నాయి తెలుసా.\nయజమాని : మూడు కంపనీలా, ఏంటవి?\nఉద్యోగి : Electricity, mobil and Credit Card.

54, title: పులికి మేకకీ తేడా, description: టీచర్ : రాజూ, పులికి మేకకీ తేడా ఏంటి? \nరాజు : ఒకటి క్రూర జంతువు, మరొకటి కూర జంతువు.

55, title: ఆడాళ్ళ మజాకా, description: బిచ్చగత్తె : బాబు, అన్నం తిని మూడు రోజులైంది. ఒక రూపాయ్ ఉంతే దానం చెయ్యి బాబు.\n జంభులింగం : మూడు రోజులనుండి తిన్లేదంటున్నావ్. ఒక రూపాయ్ తో ఏమొస్తుందేంటి.\n బిచ్చగత్తె : Weight చూసుకుంట అయ్య, ఎంత తగ్గానో ఏమో.\n జంభులింగం : ఆ( ఆడాళ్ళ మజాకా

56, title: ప్రశ్న, description: టీచర్ : నా తరువాతి ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెబుతారో వాళ్ళు ఇంటికి వెళ్ళచ్చు.\n\n (ఇంతలో ఒక కుర్రాడు కిటికీ నుండి బాగ్ ని బయటకు విసిరేస్తాడు.)\nటీచర్ : ఎవర్రా అది, బాగ్ విసిరేసింది.\n కుర్రాడు : నేనే టీచర్. నేను ఇక ఇంటికి బయలుదేరుతున్నా

57, title: నిజం, description: పిల్లాడు : అమ్మా, గాంధీ తాత తలమీద వెంట్రుకలుండవు ఎందుకని?\nఅమ్మ : ఎందుకంటే అతను ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు గనుక.\nపిల్లాడు : ఒహో, ఇప్పుడర్ధమైంది. ఆడాళ్ళందరి జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో.

58, title: పేరు, description: ఒక పిల్ల కోడి తల్లికోడితో ఇలా అంటుంది.\n పిల్ల కోడి : అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లుండవు?\n\n తల్లి కోడి : మనక్కూడా ఉంటాయే కాకపోతే మనుషులకు పుట్టగానే ఉంటాయి, మనకు చచ్చిపోయాక ఉంటాయి, చికెన్ టిక్క, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై , చికెన్ కడాయి etc...

59, title: మైక్రోసాఫ్ట్, description: టీచర్ : రాజూ! మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు కొన్ని చెప్పు.\n రాజు : MS Excel, MS word, MS powerpoint. \nటీచర్ : జంభూ నువ్వు కొన్ని చెప్పు.\nజంభులింగం : (తీవ్రంగా ఆలోచించి) MS DHONI టీచర్.

60, title: తెల్లెంట్రుకలు, description: పిల్లాడు : నాన్నా! ఎందుకు నీకు తెల్లెంట్రుకలు వస్తున్నాయి.\nనాన్న: నువ్వు ఒక్కో తప్పు చేసినప్పుడల్లా ఒక్కో తెల్లెంట్రుక వస్తుంది.\n\nపిల్లాడు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి.\ఒహో ఇప్పుడర్ధమైంది, తాతయ్య తలంతా తెల్లెంట్రులుంటాయో.\