తెలుగు జోక్స్ -5

41, title: ప్రేమ, description: \రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది...\ చెబుతున్నాడు చింతామణి.\n\n\అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట\ నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.\n\మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా\ - అసలు విషయం చెప్పాడు చింతామణి.

42, title: బలి, description: \ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం\ చెప్పింది సుగుణ.\n\ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?\ పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

43, title: కరెంట్, description: \కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?\ ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.\n\n\ఆయన photographer కదా.Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే\ తేలికగా చెప్పింది కాంతమ్మ.

44, title: వృత్తి ధర్మం, description: ఒక వ్యక్తి లైబ్రరీకి వెళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం గురించిన పుస్తకాన్ని అడుగుతాడు.\n ఆ లైబ్రేరీన్ ఎగా దిగా చూసి ఇలా అంటాడు. \తమ్ముడూ! బుక్ ఎవరు return చేస్తారు? \

45, title: సమోసా, description: అమ్మాయి: McDonald's వెళ్దామా?అబ్బాయి: నువ్వు spelling చెబితే తీసుకెల్తా.\nఅమ్మాయి: ఐతే KFC వెళ్దాం.\nఅబ్బాయి: అలానా, ఐతే KFC Fullform చెప్పు.\nఅమ్మాయి: వద్దురా బాబు, ఈ సమోసానే తిందాంలె.

46, title: బియ్యం డబ్బులు, description: మన సింధు అంత కష్టపడి పతకం సాధిస్తే, అంత దూరం నుంచి వచ్చి సచిన్ బియ్యం డబ్బులు(BMW) ఇచ్చి పోతాడా?

47, title: యాలుక్కాయల షాపు, description: జంభులింగం : ఒరేయ్ శంభూ, మొన్న పది కాసుల బంగారం కొన్నారా, యాలుక్కాయల షాపులొ. \nశంభులింగం : అది యాలుక్కాయల షాపు కాదురా జోయ్ అలూకాస్.

48, title: పరీక్ష, description: టీచర్ : 'నారు పోసినవాడే నీరు పోస్తాడు. ' ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా! \nవిద్యార్థి : 'పాఠం చెప్పినవాడే పరీక్ష రాయాలి.

49, title: కుడుములు, description: భార్య : ఏమండి మీ కోసం కుడుములు చేసాను తినండి.\n భర్త : అమ్మో నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళూడిపోతాయి, నేను తినను. \nభార్య : తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయ్, మర్యాదగా తినండి.

50, title: చలి, description: శంభులింగం : ఒరేయ్ జంభూ, అంత చలిగా ఉంటే స్విమ్మింగ్ పూల్ లో ఎలా స్నానం చేస్తున్నావ్ రా?\nజంభులింగం : అందుకే స్వెట్టర్ వేసుకొని చేస్తున్నారా శంభూ.