31, title: ఏ పక్క, description: \మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?\ సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.\n\గోడపక్క\ చెప్పాడు సుధాకర్.
32, title: భయం, description: \నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను\\n\ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?\\n\కాదు..... నన్ను తోసేస్తుందని.\
33, title: కోరిక, description: \నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?\ ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.\n\వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది\ అన్నాడు తండ్రి.\n\ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను\ చెప్పాడు కొడుకు అమాయకంగా.
34, title: రుసరుసలు, description: ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?\ శ్రామలమ్మను అదిగింది వరమ్మ.\n\ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది\ కోపంగా అంది శ్యామలమ్మ.
35, title: Death Certificate, description: \మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.\n\ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?\\nఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు....\
36, title: బాక్సింగ్, description: ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.\ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి\ అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.\n\n\మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?\ అడిగాడు పక్కనున్న వ్యక్తి.\n\కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని\ చెప్పాడు దంతనాధం.
37, title: తొందరగా, description: డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.\n\మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా\ చెప్పాడు గోపాల్.\n\డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా\ అన్నాడు డాక్టర్ ప్రకాశ్.
38, title: జర్మనీ, description: టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ...\ పాఠం చెబుతోంది టీచర్.\n\నాకు తెలుసు టీచర్\ చెప్పాడు బంటీ\n\ఏమంటారు\\n\జెర్మ్స్\ జవాబిచ్చాడు బంటీ.
39, title: జస్టిస్, description: \ఏమ్మా.... నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ?!\\n\కాదండీ.... జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని\\n\మరేం ఫర్వాలేదమ్మా... రామారావైతే నేంటి నాగేశ్వరరావు అయితేనేంటి, ఇద్దరు చేసింది జస్టిసే కదా!?\
40, title: సాంప్రదాయం, description: అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి. \చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను\ చివరి జాగ్రత్తగా చెప్పింది.\n\n\ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ\ అన్నది ఆధునికతరం యువతి.