21, title: లక్షాధికారి, description: ప్రశ్న : ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా ?? \nసమాధానం :ఖచ్చితంగా చెయ్యగలదు... కాకపొతే వాడు కోటేశ్వరుడై ఉండాలి.
22, title: ఫ్రిజ్, description: కుర్రాడు : మమ్మీ, నిన్న రాత్రి టాయిలెట్ కని తలుపు తీస్తే లైట్ దానికదే ఆన్ అయింది.\nమమ్మీ : ఓరి వెధవా, నీకెన్ని సార్లు చెప్పాను, ఫ్రిజ్ లో టాయిలెట్ వెళ్ళొద్దని.
23, title: లెక్క, description: ఉదయం:మంత్రి గారు వచ్చారు, మొక్కను నాటారు.\nమధ్యాహ్నం:మేక వచ్చింది, మొక్కను తినేసింది.\nరాత్రి: మంత్రి గారు వచ్చారు, మేకను తిన్నారు.\nపర్యావరణదినం ముగిసింది, లెక్క సరిపోయింది.
24, title: బిచ్చగాడు, description: బిచ్చగాడు 1 : అన్నా, పేపర్ వేసినోడ్ని, పేపరోడు అంటారు, పాలు వేసినోడ్ని పాలోడు అంటారు, మరి బిచ్చమేసినోడ్ని బిచ్చగాడు అనకుండా మనల్ని బిచ్చగాడు అంటారేందన్నా?\nబిచ్చగాడు 2 : ఆఆఆ!!!
25, title: Secret, description: ఒక old man ని ఒక విలేఖరి ఇలా అడుగుతాడు.\nవిలేఖరి : మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని Darling, Honey, అని పిలుస్తున్నారంటే చాలా great. మీ Secret చెప్తారా? \nOld Man : నేను దాని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను.
26, title: మెడలోని మంగళసూత్రం ఎక్కడ?, description: \నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం\మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిజ్‌లో పెట్టానండి..!\ అసలు విషయం చెప్పింది సుజాత.
27, title: ఆ ఆడాళ్లు రెండే మాటలు మాట్లాడుతున్నారు..., description: చైతు: మనం ఆడాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనుకుంటాం కదా... అది తప్పు.. నిన్న ఒక చీరల షాపుకెళ్ళా.. పాపం వాళ్ళు ' రెండే ' మాటలు మాట్లాడుతున్నారు..\nసంచు: అరే.. ఆడాళ్ళు తక్కువ మాట్లాడటమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు?\nచైతు : 1. ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించు... 2. ఈ కలర్లో వేరే డిజైన్ చూపించు.
28, title: గురి తప్పితే ఆయన నవ్వుతారు... తప్పకపోతే నేను నవ్వుతాను, description: మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది వరలక్ష్మి?\nకారణమంటూ పెద్దగా ఏం లేదు.\n నేను గరిటెలు, అప్పడాల కర్రలూ మావారిపైకి విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు.తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి.
29, title: వెర్రి ప్రేమికుడు, description: \చూడు బాబూ, మీ అక్కయ్య తలవెంట్రుక ఒకటి తెచ్చిస్తావా, నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను\ అంటాడు. \nఅంతలో ఆ కుర్రాడు \ఓ, నాకు డబ్బాడు చాక్లెట్స్ కొనిస్తే, ఒకటేంటి, మొత్తం సవరమే తెచ్చిస్తా.
30, title: వంశ పారంపర్యం, description: \వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది\ చెప్పాడు డాక్టర్.\\nఅమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి\ చెప్పాడు వెంకయ్య.