తెలుగు జోక్స్ -2

11, title: ఫస్ట్ నైట్, description: దోమకు చీమ కి పెళ్లి అయింది,ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?\nదోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..

12, title: శాంపిల్, description: చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?\nఅప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

13, title: పగ, description: (అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )\nఅమ్ములు:\మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్నా!\ పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నాతో.\nవెంకటప్ప:\ఒకేసారి చంపకు......... \nపెళ్ళిచేసుకో............. \nప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు\ చెప్పాడు వాళ్ళ నాన్న.

14, title: బంగారం, description: బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.\nచంటి : ఎందుకు?\nబంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.

15, title: నిద్ర, description: సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.\nడాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.

16, title: సతీ సావిత్రి, description: టీచర్ : సతీ సావిత్రి కధ లో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? చెప్పరా.\nస్టూడెంట్ : భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!!

17, title: తాళం, description: ఏమండీ..!నేను పాడతాను మీరు తాళం వేస్తారా.\nఓ అలాగే మొదలెట్టు అని ఆవిడ పాట అన్దుకోగానే లేచి గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు భర్త.

18, title: పెద్దరికం, description: తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని.\nచంటి: అమ్మ మొదటి అట్టు నాకే వేయి.\nఅమ్మ: మొదటి అట్టు ఎప్పుడూ నాన్నగారికి పెట్టాలమ్మ. ఇంటికి పెద్దవారు కదా!\nనాన్న: పెద్దరికమా పాడా! మొదట అట్టు సరిగా వచ్చి చావదుగా. అందుకని నాకు.

19, title: బ్రహ్మచారి, description: రాము: బ్రహ్మచారికి మరియు పెళ్ళైనవాడికి తేడా ఏమిటి?!\nసోము: బ్రహ్మచారి 'ఏదిపడితే' అది తింటాడు.పెళ్ళైనవాడు 'ఏదిపెడితే' అదే తింటాడు.

20, title: బిజినెస్, description: మీ అబ్బాయి ఏమి చేస్తూ ఉంటాడు.\nఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్.\nఅవునా ఏమి బిజినెస్??\nవాట్స్ ఆప్ లో వచ్చినవి ఫెస్బుక్ కి, ఫెస్బుక్ లో వచ్చినవి వాట్స్ ఆప్ కి పంపుతూ ఉంటాడు.