మ్యారేజ్ సర్టిఫికేట్
తమ మ్యారేజ్ సర్టిఫికేట్ ను దాదాపు గంటనుండి తదేకంగా చూస్తున్న భర్త ను అడిగింది ఆండాళ్ళు:-
ఏంటండీ? గంటనుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ ను అలా చూస్తున్నారు?
భర్త : Expire Date ఏమన్నా రాసి ఉంటే కనబడుతుందేమోనని చూస్తున్నా,
రాసినట్టు లేడు వెధవ .

పట్టుదల
పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్అ న్నాడు నరసింహం .
అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను.
మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం ఎదురన్నాడు కుర్రాడు.
జీవిత రహస్యం బిడ్డ పుట్టినప్పుడు:- లాలీ లాలీ లాలీ లాలీ... లాలీ లాలీ లాలీ లాలీ... వటపత్రసాయికి వరహాల లాలీ రాజీవనేత్రునికి రతనాల లాలీ మురిపాల కృష్ణునికి ముత్యాల లాలీ.. 16 ఏళ్ళకి:- పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేటి సరికొత్త జాజిపువ్వల్లె నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి... 18 ఏళ్ళకి:- ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ..\nనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది.. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరీ..\nనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ వుంది..\nఅరే ఇదేం గారడీ..\nనేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా...\\n\n25 ఏళ్ళకి:-------------\n\My Love is Gone\n My Love is Gone\nMy Love is Gone \nMy Love is Gone \nపోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే ..\nits gone, its gone,its gone, my love is gone.\\n\n35 ఏళ్ళకి:------------\n\ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా\n ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా \nతాను దూర సందు లేదు \nతాను దూర సందు లేదు \nతాను దూర సందు లేదు మెడకేమో డోల \nరవణమ్మా \nసతాయించాకే రవణమ్మా \nబాగోదే రవణమ్మా ఛీ ఛీ అంటారే రవణమ్మా\\n\n45 ఏళ్ళకి:-------------\n\జన్మమెత్తితిరా..అనుభవించితిరా..\nజన్మమెత్తితిరా..అనుభవించితిరా..\nబ్రతుకు సమరములో.. పండిపోయితిరా..\nబ్రతుకు సమరములో.. పండిపోయితిరా..\nమంచి తెలిసి మానవుడిగా మారినానురా....\\n\n55 ఏళ్ళకి:---------------------\n\సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం \nస్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో\n సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం..\\n\n65 ఏళ్ళకి:------------------\n(పురుషుడు) \కాశీకి పోయాను రామాహరి \nగంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి..\\n(స్త్రీ) \కాశీకి పోలేదు రామాహరి \nఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి మురుగు కాల్వలో నీళ్ళండి రామాహరి..\\n\n75 ఏళ్ళకి:------------\n\జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది \nసంసారం సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే\\n\n85 ఏళ్ళకి:-------------------\n\రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే \nతోటమాలి నీ తోడు లేదులే \nవాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...\nలోకమెన్నడో చీకటాయెలే...\\n\n100 ఏళ్ళకి:----------------------------\n\చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.\nచుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు.\nతల్లడిల్లి పోతుంది తల్లి అన్నది...\\n\nమిత్రులారా Just నవ్వు కోండి.\n కాని ఇదే జీవిత రహస్యం.
చాలా రోజుల తర్వాత కలిశారు సురేష్, రమేశ్, సురేష్: ఏరా ఎలా ఉన్నావ్..? పిల్లలు ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు..? రమేశ్: పెద్డోడు SBIలో, వాడి పెళ్లాం ICICIలో, రెండో వాడు HDFCలో, వాడి పెళ్లాం CANARA BANK లో, చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు వాడు AXISలో ఉన్నాడు. సురేష్: మొత్తానికి అందరూ బ్యాంక్ జాబ్ల్లో సెటిల్ అయ్యారన్నమాట. రమేశ్: లేదురా బ్యాంకుల్లో చిల్లర కోసం లైన్లో ఉన్నారు.
నిద్ర పోయేముందు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి \ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి అని అడిగాడు వాసు. రెండెందుకండీ? అమాయకంగా అడిగాడు షాపువాడు. ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..\
5, title: చెక్కు, description: \రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు\ అన్నాడు డాక్టర్ సుందర్.\n\ఎందుకండీ?\ అన్నాడు చంద్రం.\n\ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట\ అన్నాడు డాక్టర్.\n\మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది\ బదులిచ్చాడు చంద్రం.
6, title: దీపావళి, description: భార్య : కారణం లేకుండా తాగను అన్నారు కదండీ.. మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు... ??\nభర్త : దీపావళి వస్తుంది కదా.. అందుకే తాగాను... \nభార్య : అయితే దానికి తాగడానికి సంబంధం ఏంటి (కోపంగా ).\nభర్త : పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తడా.
7, title: చిరుత ... ఆ తరువాత, description: ఈ మధ్య నాకు వచ్చిన forward mail:\nచిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ,\n అయితే, మరి మిగతా హీరోల కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?\nబుడత - బాలకృష్ణ తనయ\nఉడత - వెంకటేష్ తనయ\nమిడత - మోహన్ బాబు తనయ\nపిచుక - పవన్ కళ్యాణ్ తనయ........
8, title: హోటల్లో పది రూపాయలకు ఏమొస్తాయ్?, description: \నా దగ్గర పది రూపాయలు మాత్రమే వున్నాయి. తినడానికి ఏమొస్తాయి?\ అడిగాడు హోటల్లో వంశీ. \n \ఈ పది రూపాయలు నా టిప్కే తక్కువ. మీరు మరో హోటల్ చూసుకోవడం మంచిది..!\ అన్నాడు సర్వర్.
9, title: గెట్ టుగెదెర్, description: రాజు : నాన్నా స్కూల్లో ఒక చిన్న గెట్ టుగెదెర్(get together) ఉంది వస్తావా? తండ్రి : చిన్న గెట్ టుగెదెరా? అదేంటిరా?రాజు : హా, అవును, కేవలం నువ్వూ, నేను ఇంకా మా హెడ్ మాస్టరూనూ, అంతే.
10, title: బంధువులు, description: (చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)\nఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి \n\ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి\అంది నవ్వుతూ.\nవరహాల రావు: \నమస్తే అత్త గారు..............బాగున్నారా?\నేను మీ అమ్మాయి \Evening Walk\ కి బయలుదేరామండి\ అనిపలకరించాడు వరహాల రావు.